ఏమంటివి!! ఏమంటివి!!
Excel పాత Technology అంటావా?
ఎంత మాట... ఎంత మాట...
లెక్కలకు ప్రాణం పోసింది Excel...
డేటాకు రూపం ఇచ్చింది Excel...
లక్షలాది ఉద్యోగాలకు మొదటి మెట్టు వేసింది Excel...
ఏ Software? Microsoft Excel!
SUM నుండి XLOOKUP వరకు...
Pivot Table నుండి Power Query వరకు...
Charts నుండి Dashboards వరకు...
Business ప్రపంచాన్ని నడిపించినది...
Microsoft Excel!
Finance అయినా...
Accounts అయినా...
HR అయినా...
Sales అయినా...
Operations అయినా...
Excel లేని Office లేదు!
కానీ...
నేటి ప్రపంచం కోట్లాది Records గురించి మాట్లాడుతోంది...
Cloud గురించి మాట్లాడుతోంది...
AI గురించి మాట్లాడుతోంది...
Excel పునాది...
MSBI మార్గం...
Databricks వేగం...
Microsoft Fabric భవిష్యత్తు...
Snowflake శక్తి...
Excel నేర్చుకున్నవాడు ఉద్యోగం పొందగలడు...
Excelతో పాటు Modern Data Tools నేర్చుకున్నవాడు Careerని శాసించగలడు!
జయహో Microsoft Excel! 📊🔥

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి